రామాయణం

విరాధుడు ఎవరు అతనికి శాపవిమోచనం ఎలా కలిగింది.

రామ లక్ష్మణులు మరియు సీత అరణ్యవాసంలో బాగంగా ప్రయాణం చేస్తూ వుండగా హటాత్తుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వాడు చూడడానికి పెద్ద బండ రాయి లా వున్నాడు.రామ లక్ష్మణులు వాడిని చూసి నరమాంసబక్షకుడని గ్రహించారు. ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను చూసాడు. వారిని చంపడానికి వారి దగ్గరకి… Read More »విరాధుడు ఎవరు అతనికి శాపవిమోచనం ఎలా కలిగింది.