dachichi maharshi

దక్షయజ్ఞం సమయం లో ధధీచి మహర్షి ఏమన్నారో తెలుసా?

దేవతలారా! మహర్షులారా! ఈ యజ్ఞానికి పరమశివుడు రాలేదు. దీనికి కారణం ఏమిటి?. మహర్షులు, లోకపాలురు ఇక్కడికి వచ్చిన కూడా పరమశివుడు లేని ఇ యజ్ఞం అంత శోభాయమానంగా కనపడటంలేదు. పరమశివుని కృప వల్ల సమస్త మంగళ కార్యాలు చక్కగా నెరవేరుతాయి. అలాంటి శంకరుడు ఇక్కడ ఎందుకు కనపడటం లేదు.?… Read More »దక్షయజ్ఞం సమయం లో ధధీచి మహర్షి ఏమన్నారో తెలుసా?