కుబేరుని ఎడమ కన్ను పగిలిపోవడానికి కారణం ఎవరు

కుబేరుడు శివానుగ్రహం కోసం బయంకరమైన తపస్సు చేసాడు. ఆ తపస్సు లో ఆయన శివుని ఏకత్వానికి పాత్రుడు అయ్యెను. కుబేరుని తపస్సు ఆగ్నిలా మండుతూ వుండేది.అతని తపస్సు కి సంతోషించి శివుడు పార్వతితో కూడి కుబేరుని దగ్గరికి వచ్చెను. ఆప్పుడు శివుడు కుబేర నేను వారము నివ్వధలిచాను ని కోరికను తెలుపమని పలికెను.

ఆ మాటలను విని కుబేరుడు కళ్ళు తెరిచి తన ముందు ఉన్న ఉమవల్లభుడు భగవంతుడు శివుడు ఉండటం చూసేను. శంకరుని తేజస్సుని చూడలేక కుబేరుని కళ్ళు మూసుకొనెను. అప్పుడు కుబేరుడు శివుడితో స్వామి మిమ్మల్ని చూడటానికి నాకు చూపుని ప్రసాదించండి అనెను.కేబెరుని మాటలు విని ఉమాపతి కుబేరునికి చూపు ప్రసాదించెను.

అప్పుడు కుబేరుడు తన మనస్సులో ఇలా ఆలోచించాడు “భగవంతుడు శివుని పక్కన యీ సర్వాంగ సుందరి ఎవరు? నన్ను మించిన తప్పస్సు కంటే ఏమి చేసింది, యీ ప్రణయము, అనంతమైన శోభ అంత అద్భుతంగా ఉంది” అని ఆ కుబేరుడు ఆలోచనలో పడ్డాడు. పదే పదే అలా ఆలోచిస్తూ క్రూరదృష్టితో ఆమె వైపు చూసెను. వెంటనే కుబేరుని ఎడమ కన్ను పగిలిపోయింది. ఆప్పుడు ఆ పార్వతి మాత శివునితో ప్రభు! దుష్టుడగు యీ తపస్వి మాటిమాటికి నా వైపు చూసి ఏమి వాగుతున్నాడు. మీరు నా తపస్సు గురించి ప్రకటించండి. పార్వతి మాటలు విని శివుడు ఇతడునే కుమారుడు.ఇతడు నిన్ను క్రూరదృష్టితో చూడటం లేదు. నీ తపోసంపదను వర్ణిస్తున్నాడు.

శివుని ఆ మాటలను విని పార్వతి మాత కుబేరునితో – వత్సా! భగవంతుడు శివుని మేధా నేవు నిర్మల భక్తి ని కలిగివుండాలి.నే ఎడమ కన్ను పగిలిపొయింది.ఒకే పింగలనేత్రాన్ని కలిగివుండుము.నాయన న రూపమును చూసి నీవు ఈర్షపడితివి. కావున నీవు కుబేర నామమున ప్రసిదుడవుకమ్మూ. అని వరమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *