శివుడు విష్ణువు భక్తుడు. అలాగే విష్ణువు శివుని భక్తుడు. శివునికి అలాగే విష్ణువుకి భేదం లేదు. మనుష్యులు ఎవరైనా శివ భక్తులై విష్ణువుని నిందించిన అప్పటికప్పుడు వారి పున్యాలన్ని భస్మమవుతాయి. పురుషోత్తమూడ వైన విష్ణుదేవా! నిన్ను ద్వేశించువాడు నా ఆజ్ఞతో నరకానికి పోతాడు.ఈ మాట సత్యము.
నిన్ను శేరను వేడినవాడు నన్ను శరణు వీడినవాడవుతాడు , నాయందు అలానే నీయందు భేదమును చూపువాడు తప్పక నరకానికి పోతాడు అని శివుడు పలికెను.