శివపురాణం

దక్షయజ్ఞం సమయం లో ధధీచి మహర్షి ఏమన్నారో తెలుసా?

దేవతలారా! మహర్షులారా! ఈ యజ్ఞానికి పరమశివుడు రాలేదు. దీనికి కారణం ఏమిటి?. మహర్షులు, లోకపాలురు ఇక్కడికి వచ్చిన కూడా పరమశివుడు లేని ఇ యజ్ఞం అంత శోభాయమానంగా కనపడటంలేదు. పరమశివుని కృప వల్ల సమస్త మంగళ కార్యాలు చక్కగా నెరవేరుతాయి. అలాంటి శంకరుడు ఇక్కడ ఎందుకు కనపడటం లేదు.?… Read More »దక్షయజ్ఞం సమయం లో ధధీచి మహర్షి ఏమన్నారో తెలుసా?

శివ భక్తులు విష్ణువుని తిడితే ఏం జరుగుతుంది సాక్షాత్తు శివుని మాటల్లో.

శివుడు విష్ణువు భక్తుడు. అలాగే విష్ణువు శివుని భక్తుడు. శివునికి అలాగే విష్ణువుకి భేదం లేదు. మనుష్యులు ఎవరైనా శివ భక్తులై విష్ణువుని నిందించిన అప్పటికప్పుడు వారి పున్యాలన్ని భస్మమవుతాయి. పురుషోత్తమూడ వైన విష్ణుదేవా! నిన్ను ద్వేశించువాడు నా ఆజ్ఞతో నరకానికి పోతాడు.ఈ మాట సత్యము. నిన్ను శేరను… Read More »శివ భక్తులు విష్ణువుని తిడితే ఏం జరుగుతుంది సాక్షాత్తు శివుని మాటల్లో.

కుబేరుని ఎడమ కన్ను పగిలిపోవడానికి కారణం ఎవరు

కుబేరుడు శివానుగ్రహం కోసం బయంకరమైన తపస్సు చేసాడు. ఆ తపస్సు లో ఆయన శివుని ఏకత్వానికి పాత్రుడు అయ్యెను. కుబేరుని తపస్సు ఆగ్నిలా మండుతూ వుండేది.అతని తపస్సు కి సంతోషించి శివుడు పార్వతితో కూడి కుబేరుని దగ్గరికి వచ్చెను. ఆప్పుడు శివుడు కుబేర నేను వారము నివ్వధలిచాను ని… Read More »కుబేరుని ఎడమ కన్ను పగిలిపోవడానికి కారణం ఎవరు

శివుడు ఎలా ఉంటాడో తెలుసా?

సదాశివుని పరమపురుషుడు ,ఈశ్వరుడు ,శివుడు,శంబుడు ,మహేశ్వరుడు అని పిలిచెదరు .ఆ స్వామి తన తల మీద ఆకాశగంగను ధరించును అలాగే తల పై చంద్రుడు ఉండును . ఆయన పంచాముకుడు .ఒక్కొక్క ముఖము నందు మూడేసి నేత్రములు ఉండును .ఆ స్వామి పది బుజములు కలిగి త్రిశులధారియై ఉండును… Read More »శివుడు ఎలా ఉంటాడో తెలుసా?