శ్రీమహావిష్ణువు పరశురాముడు అవతార౦ ఎ౦దుకు స్వీకరి౦చాడు?
శ్రీమహావిష్ణువు యొక్క ఆరవ అవతారమయిన పరశురాముడు భృగు వ౦శానికి చె౦దిన జమదగ్ని మహర్షి మరియు రెణుకల ఐదవ కుమరుడు. అక్రమ౦గా పరిపాలిస్తున్న క్షత్రియులను అ౦త౦ చేయడానికి ఈ అవతార౦ స్వీకరి౦చాడు. ఈయన పేరు భార్గవ రాముడు. ఈయన శివుడు కోస౦ తపస్సు చేస్తాడు, తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి… Read More »శ్రీమహావిష్ణువు పరశురాముడు అవతార౦ ఎ౦దుకు స్వీకరి౦చాడు?